News April 15, 2025
మళ్లీ అనారోగ్యం.. భేటీకి హాజరుకాకుండానే..

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో మీటింగ్ మొదలుకాకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఆయన క్యాంప్ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ పలుసార్లు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్సైట్: <

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.