News August 8, 2024
Olympicsలో భారత హాకీ ప్రస్థానం

* అమ్‌స్టర్‌డ్యామ్(1928)-గోల్డ్
* లాస్ ఏంజెలిస్(1932)-గోల్డ్
* బెర్లిన్(1936)-గోల్డ్, * లండన్(1948)-గోల్డ్
* హెల్సింకీ(1952)-గోల్డ్, * మెల్‌బోర్న్(1956)-గోల్డ్
* రోమ్(1960)-సిల్వర్, * టోక్యో(1964)-గోల్డ్
* మెక్సికో(1968)-బ్రాంజ్, * మునిచ్(1972)-బ్రాంజ్
* మాస్కో-(1980)-గోల్డ్
* టోక్యో(2020)-బ్రాంజ్
* పారిస్(2024)-బ్రాంజ్
Similar News
News April 19, 2026
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.
News April 19, 2026
ఖమేనీ ఖననంపై నో క్లారిటీ?

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ <<19268847>>హతమై<<>> దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదు. యుద్ధం, భద్రత సహా నిర్వహణలో సవాళ్లే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వ లాంఛనాలతో భారీ ఊరేగింపు మధ్య నిర్వహించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో అంత్యక్రియలను వాయిదా వేస్తోంది. కాగా ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
News April 19, 2026
KKRతో మ్యాచ్.. RR బ్యాటింగ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన RR కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
RR: జైస్వాల్, వైభవ్, జురెల్, పరాగ్, హెట్మెయర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, రవి బిష్ణోయ్
KKR: సీఫెర్ట్, రహానే, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, నరైన్, రమణ్‌దీప్, అనుకుల్, వైభవ్ అరోరా, కార్తీక్, వరుణ్


