News March 30, 2024
ఇన్‌స్టా రీల్స్: ఇలా తయారయ్యారేంటి?

ఈమధ్య ఇన్‌స్టా ఇన్‌ప్లూయెన్సర్లు రీల్స్ చేసేందుకు ఏ ప్రదేశమూ అనర్హం కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కొంతకాలం క్రితం మెట్రో రైళ్లలో మొదలైన ఈ ట్రెండ్ ఈ మధ్య రోడ్లపై నడిచే బైకులపై, ఇప్పుడు ఎయిర్‌పోర్టులకు వ్యాపించింది. కొందరు తమ ఆఫీసులలో రీల్స్ చేస్తుంటే.. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడి వరకు పాకుతుందో చూడాలి. దీనిపై మీ కామెంట్.
Similar News
News February 18, 2026
YouTube డౌన్

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News February 18, 2026
మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.
News February 18, 2026
25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<


