News April 16, 2025

IPL: తక్కువ స్కోర్లు డిఫెండ్ చేసుకున్న జట్లివే..

image

111- <<16112625>>పంజాబ్<<>> (v KKR, 2025)*
116- చెన్నై (v PBKS, 2009)
118- హైదరాబాద్ (v MI, 2018)
119- పంజాబ్ (v MI, 2009)
119- హైదరాబాద్ (v PWI, 2013)
120- ముంబై (v PWI, 2012)
125- పంజాబ్ (v SRH, 2021)

Similar News

News April 16, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.

News April 16, 2025

అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

image

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

News April 16, 2025

ఓల్డ్ పాస్‌బుక్ అతడి జీవితాన్నే మార్చేసింది!

image

ఇల్లు క్లీన్ చేస్తుంటే దొరికిన ఓ పాత బ్యాంక్ పాస్ బుక్ ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. చిలీకి చెందిన ఎక్సెక్వియల్ హినోజోసాకి ఇంట్లో 60 ఏళ్ల క్రితంనాటి తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ లభించగా అందులో రూ.1.4 లక్షలు జమ చేసినట్లు ఉంది. అందులో బ్యాంకు దివాలా తీస్తే ఆ డబ్బు ప్రభుత్వం ఇస్తుందని తెలిసి అధికారులను కలవగా వారు నిరాకరించారు. న్యాయపోరాటంలో వడ్డీతో రూ.10.27 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

error: Content is protected !!