News May 26, 2024
IPL: నిరాశలో కావ్యా మారన్

కీలకమైన ఐపీఎల్ ఫైనల్లో SRH బ్యాటర్లు చేతులెత్తేశారు. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టిన ఓపెనింగ్ జోడీ అభిషేక్-హెడ్ విఫలమైంది. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్కు క్యూ కడుతుంటే SRH యజమాని కావ్యా మారన్ నిరాశలో మునిగిపోయారు. KKR ఫాస్ట్ బౌలింగ్ ధాటికి వికెట్లు నేలకూలుతుంటే స్టేడియంలోని ఆరెంజ్ ఆర్మీ మొహాల్లోనూ నైరాశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Similar News
News January 24, 2026
HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

నగరికి CM వరాలు కురిపించేనా..?

నగరి ప్రజలకు ఎన్నికల్లో సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అప్పట్లో చెప్పారు. నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రజలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు నగరికి రానున్నారు. కార్యకర్తలతో జరిగే సమావేశంలో దీనిపై సీఎం సానుకూలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.