News June 30, 2024
ఇరాన్ అధ్యక్ష పదవికి జులై 5న మళ్లీ పోలింగ్
ఇరాన్ అధ్యక్షుడి ఎన్నికకు ఈనెల 28న జరిగిన పోలింగ్‌లో దేశచరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్(39.9%) నమోదైంది. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో 50%కి పైగా సాధించిన వారే అధ్యక్షులవుతారు. కానీ తాజా ఎన్నికలో అలా జరగలేదు. దీంతో JULY5న మరోసారి పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం <<13493603>>ఆరుగురు<<>> అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో ఖలిబాఫ్ తాజాగా రేసు నుంచి తప్పుకుని జలీలీకి మద్దతు ప్రకటించారు.
Similar News
News December 11, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
అసర్: సాయంత్రం 4.07 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2024
శుభ ముహూర్తం
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఏకాదశి: రా.1.09 గంటలకు
రేవతి: ఉ.11.47 గంటలకు
వర్జ్యం: ఉ.6.11 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11.38-12.23 గంటల వరకు