News April 2, 2024
ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి

హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్ మిలిటరీ సలహాదారు అలీ రెజా సహా ఏడుగురు మృతి చెందారు. కాగా అలీ రెజా 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఖుడ్స్ బలగాలకు నేతృత్వం వహించారు. కాగా ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
Similar News
News April 11, 2026
అల్లు అర్జున్ ‘రాకా’.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ రూ.175కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్‌గా నటిస్తోన్న దీపికా పదుకొనె రూ.25కోట్లు, కీలక పాత్రలో నటిస్తోన్న రష్మిక రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
News April 11, 2026
బౌలర్ ఎవరనేది పట్టించుకోను: వైభవ్

తాను బాల్‌ను బట్టి షాట్లు ఆడతానని, బౌలర్ ఎవరనేది పట్టించుకోనని RR బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తెలిపారు. RCBతో మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. బుమ్రా, హేజిల్‌వుడ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం భయంగా ఉండదా అని అడగగా, మైండ్‌లో అది ఉంటుంది కానీ తాను బాల్‌ను మాత్రమే చూస్తానని చెప్పారు. బ్యాడ్ షాట్ ఆడి ఔటైతే బాధపడతానన్నారు.
* మ్యాచ్ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.