News August 30, 2024

విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన జెత్వానీ

image

AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన కేసు, అంతకుముందు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై తాను ముంబైలో పెట్టిన కేసుపై వివరాలు ఇచ్చారు. మరోవైపు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రముఖ పత్రికతో పాటు టీడీపీ నేత వర్ల రామయ్యపై పరువు నష్టం దావా వేశారు. వారికి లీగల్ నోటీసులు పంపారు.

Similar News

News November 26, 2025

PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

image

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేయనున్నారు.

టుడే టాప్ స్టోరీస్

image

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్‌పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్