News January 28, 2026

JNTUలో బోధనేతర సిబ్బందికి పదోన్నతులు

image

అనంతపురం JNTUలో ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ బుధవారం వైస్ ఛాన్స్‌లర్ హెచ్.సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్న బి.వెంకటేష్, పి.రాధ, ఎన్.చందురాణి సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్‌గా ఉన్న ఎస్.మహేశ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఎస్.నాగప్ప సూపరింటెండెంట్‌గా పదోన్నతులు పొందారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.