News April 11, 2025
CID విచారణకు హాజరైన జోగి రమేశ్

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఎవరెవరు వెళ్లారు? వంటి వివరాలను సీఐడీ అధికారులు రాబట్టనున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని సీఐడీ ఇటీవల రమేశ్‌కు నోటీసులు ఇచ్చింది. తొలుత తాడేపల్లి పీఎస్‌లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
Similar News
News March 17, 2026
రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.