News May 11, 2024
నేడు మీడియాతో మాట్లాడనున్న కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై నిన్న విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ ఆఫీస్‌కు చేరుకొని మీడియాతో మాట్లాడనున్నారు. తన అరెస్టును ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కాగా నిన్న కేజ్రీవాల్ విడుదల అనంతరం ఆయన భార్య సునీత ‘హనుమాన్ జీ కీ జై’ అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News December 14, 2025
టీమ్‌ఇండియాకు గిల్ అవసరం: డివిలియర్స్

దక్షిణాఫ్రికాతో తొలి రెండు టీ20ల్లో పేలవ ప్రదర్శన చేసిన భారత యంగ్ ప్లేయర్ గిల్‌కు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచారు. ‘ఒకటి, రెండు మ్యాచుల్లో ఆడకపోతే అతడి స్థానాన్ని వేరే ప్లేయర్‌తో భర్తీ చేయాలనే చర్చ షాక్‌కు గురిచేస్తోంది. కాస్త ఓపిక పట్టండి. భారత అగ్రెసివ్ లైనప్‌లో ఇలాంటి ప్లేయర్ అవసరం. మీరు కోరుకునేలా పెద్ద మ్యాచుల్లో గిల్ తప్పకుండా పరుగులు చేస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News December 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 14, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.01 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 14, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.01 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


