News December 21, 2024
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. మొబైల్ యాప్‌లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News September 21, 2025
గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన

TG: గ్రూప్-2 పోస్టులకు నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 23 నుంచి 25 వరకు ఉ.10:30గంటల నుంచి సా.5గంటల వరకు నాంపల్లి తెలుగు వర్సిటీలో జరగనుంది. 783 పోస్టులకు తొలి విడతలో 775, రెండో విడతలో 294, మూడో విడతలో 119, ఈసారి 193 మందిని పిలిచారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News September 21, 2025
APPLY NOW: TRAIలో ఉద్యోగాలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News September 21, 2025
ట్రంప్‌ను ఓటర్లు గెలిపించింది ఇందుకే: వైట్‌హౌజ్

ట్రంప్ H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచడాన్ని వైట్‌హౌజ్ సమర్థిస్తూ ఫ్యాక్ట్‌షీట్ రిలీజ్ చేసింది. ‘2003లో 32% ఉన్న వీసాలు ఇటీవల 65%కు పెరిగాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఓ కంపెనీ 5,189 వీసాలను ఆమోదించి 16వేల మంది US ఉద్యోగులను తొలగించింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొంది 27వేల మంది స్థానికులను తీసేసింది. ఓటర్లు ట్రంప్‌ను గెలిపించింది వారికి న్యాయం చేయడానికే’ అని వివరించింది.