News April 25, 2024

‘సలార్-2’లో కియారా అద్వానీ?

image

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సలార్‌కి కొనసాగింపుగా రాబోతున్న ‘సలార్-2’ గురించి మరో ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సెకండ్ పార్ట్‌లో రెబల్ స్టార్ సరసన నటించనున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఓ స్పెషల్ సాంగ్‌లోనూ ఆమె కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కియారా గేమ్‌ఛేంజర్, వార్-2లో నటిస్తున్నారు.

Similar News

News February 2, 2026

గుంటూరు: నేడు జీఎంసీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామన్నారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి విభాగాధిపతులు హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News February 2, 2026

శుభ సమయం (02-2-2026) సోమవారం

image

➤ తిథి: బహుళ పాడ్యమి రా.02.55 వరకు తదుపరి విదియ ➤ నక్షత్రం: ఆశ్లేష రా.12.02 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.33-7.29, ఉ.8.26-ఉ.9.22 వరకు, ఉ.11.15-మ.12.32 వరకు, తిరిగి మ.3.35 నుంచి 3.56 వరకు ➤ రాహుకాలం: ఉ.07.30-ఉ.09.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-మ.12.00 వరకు ➤ దుర్ముహూర్తం: మ.12.33-మ.1.18 వరకు ➤ వర్జ్యం: మ.01.08-మ.2.41 వరకు ➤ అమృత ఘడియలు: రా.10.28-రా.12.02 వరకు

News February 2, 2026

TODAY HEADLINES

image

* నిర్మలమ్మ పద్దు.. ₹53.47 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు
* ఇది చరిత్రాత్మక బడ్జెట్: PM
* ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్
* దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN
* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం: భట్టి
* కేసీఆర్‌ను 4.50 గంటలు విచారించిన సిట్
* T20WC: INDతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాక్
* కవలలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు