News June 4, 2024
గుడివాడలో కొడాలి నాని వెనుకంజ

విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. సమీప అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News October 26, 2025
‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.
News October 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 47

1. దశరథ మహారాజు కుల గురువు ఎవరు?
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ఎవరు?
3. దేవతల తల్లి ఎవరు?
4. శివుడు నర్తించే రూపం పేరేంటి?
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరేంటి?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 26, 2025
79 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO)లో 79 మేనేజర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, CA/CMA, LLB, LLM, MBA, PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://hudco.org.in/


