News July 21, 2024

క్యూ1లో రాణించిన కోటక్ మహీంద్రా, HDFC, యస్ బ్యాంక్

image

FY25 తొలి త్రైమాసిక (APR-JUN) ఫలితాల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీ లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలోని క్యూ1తో పోలిస్తే ఈసారి నికర లాభం 81% వృద్ధి చెంది ₹6,250 కోట్లుగా నమోదైంది. FY24 Q1లో ఈ మొత్తం ₹3452 కోట్లగా ఉంది. యస్ బ్యాంక్ సైతం క్యూ1లో ₹502 కోట్ల (46.4% వృద్ధి) నికర లాభాన్ని ఆర్జించింది. ఇక HDFC బ్యాంక్ క్యూ1లో ₹16474.85 కోట్ల (35.3% వృద్ధి) నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.