News August 2, 2024
మార్స్, మూన్ పరిశోధనలకు లద్దాక్ బెస్ట్
మార్స్, మూన్ మిషన్ల అనలాగ్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు లద్దాక్ సరైన ప్రాంతమని IISc, BSIP పరిశోధకులు పార్థియాల్, కుమార్ తెలిపారు. ఆ గ్రహాల ఉపరితలం తొలుత చల్లదనం, కొండలు, నిర్జల ఎడారులతో లద్దాక్‌లాగే ఉండేదన్నారు. కాబట్టి ఆ వాతావరణాన్ని ఆస్ట్రోనాట్స్‌కు ఇక్కడే అలవాటు చేయొచ్చన్నారు. పార్థియాల్ 2000 నుంచి కొన్నేళ్లు లద్దాక్‌లో రీసెర్చ్ చేశారు. అక్కడ వేరే గ్రహంపై ఉన్నట్టు అనిపించేదని ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 12, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 12, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:18 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:56 గంటలకు
ఇష: రాత్రి 7.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 12, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 12, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 12, శనివారం
నవమి: ఉదయం.10.58 గంటలకు
శ్రవణం: తెల్లవారుజామున 4.27 గంటలకు
వర్జ్యం: ఉదయం 9.15-10.47 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 6.00-6.47 గంటల వరకు