News July 4, 2024

హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై రష్యా, జపాన్ అధినేతల సంతాపం

image

హాథ్రస్ <<13555518>>తొక్కిసలాట <<>>ఘటనలో 121 మంది చనిపోవడంపై రష్యా, జపాన్ దేశాల అధినేతలు స్పందించారు. ‘ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన విడుదల చేశారు. జపాన్ ప్రధాని పుమియో కిషిద మృతులకు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తమ ప్రభుత్వం పార్థిస్తుందని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

VKB: పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: SP

image

పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు యంత్రాంగాన్ని రంగంలోకి దింగించింది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలన్నారు.

ప్రైవేటుపరం దిశగా కరీంనగర్- 2 డిపో..!

image

KNR రీజియన్ పరిధిలో 11 RTC డిపోలుండగా అందులో KNR-2 డిపో ప్రైవేట్‌ పరంవైపు అడుగులేస్తోంది. ఈ డిపోలో ప్రైవేట్ నిర్వహణలో నడుస్తున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు, హైర్ విత్ బస్సెస్ 32 ఉండగా RTC బస్సులు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. KNR-2 డిపోలో పనిచేస్తున్న 51మంది ఉద్యోగులను ఇప్పటికే ఇతర డిపోల్లోని వివిధ విభాగాలకు బదిలీ చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం మహిళా గ్రూపులకు మరో 40 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనుంది.