News November 29, 2024

పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట

image

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనపై ఉన్న 3 FIRలలో రెండింటిని కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 3 FIRలు నమోదు చేశారని నరేందర్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పైనిర్ణయం తీసుకుంది. లగచర్ల కేసులో A1గా ఉన్న నరేందర్‌రెడ్డి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు.

Similar News

News December 8, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: డిసెంబర్ 08, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5:17 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:34 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:08 గంటలకు
అసర్: సాయంత్రం 4:06 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు
ఇష: రాత్రి 6.59 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 8, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 08, ఆదివారం
సప్తమి: ఉ.9.44 గంటలకు
శతభిష: సా.4.03 గంటలకు
వర్జ్యం: రా.10.09-11.40 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.04-4.49 గంటల వరకు