News August 30, 2024
పాన్ మసాలా యాడ్‌కు నో చెప్పిన మాధవన్!

తమిళ స్టార్ నటుడు మాధవన్ ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ఒప్పుకోలేదని సినీ వర్గాలు తెలిపాయి. తన ప్రభావంతో అభిమానులు వ్యసనపరులు అవుతారనే కారణంతో ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నాయి. భారీగా చెల్లించేందుకు బ్రాండ్ ప్రతినిధులు ముందుకొచ్చినా తన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా దీనికి నో చెప్పారని టాక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యష్ సైతం ఇలాంటి ప్రకటనలకు గతంలో నో చెప్పారు.
Similar News
News January 13, 2026
‘యువత’ జైలు పాలు

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.
News January 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


