News December 15, 2024
వచ్చే నెల నుంచి యూపీలో మహా కుంభమేళా: కిషన్ రెడ్డి
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ క్రమంలో జనవరి 13, 14, 29, ఫిబ్రవరి 3, 12, 26 తేదీల్లో గంగానదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం వస్తుందన్నారు.
Similar News
News January 16, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 16, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 16, 2025
కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ట్రంప్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య <<15166636>>కాల్పుల విరమణ<<>> ఒప్పందాన్ని యూఎస్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. మిడిల్ ఈస్ట్‌లో బందీలను విడిపించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వారు విడుదల అవుతారని ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చెప్పారు. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News January 16, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.