News May 20, 2024

మే 20: చరిత్రలో ఈరోజు

image

1983: హీరో జూ.ఎన్టీఆర్ జననం
1984: నటుడు మంచు మనోజ్ జననం
1955: తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
1978: భారత మాజీ అథ్లెట్ పి.టి.ఉష జననం
1932: స్వాతంత్ర్య పోరాటయోధుడు బిపిన్ చంద్రపాల్ మరణం
1994: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి మరణం
1902: క్యూబా స్వతంత్ర దినం
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం

Similar News

News October 16, 2025

తెలంగాణ అప్డేట్స్

image

*నేడు క్యాబినెట్ భేటీ.. BC రిజర్వేషన్ బిల్లు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం
*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. GO-9పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన రేవంత్ సర్కార్
*నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు

News October 16, 2025

చైనాపై 500% టారిఫ్స్ విధించాలి: బెస్సెంట్

image

US-చైనా ట్రేడ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. చైనాపై టారిఫ్స్‌ను 500%కి పెంచుతామని అమెరికా బెదిరిస్తోంది. ‘రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 85మంది US సెనేటర్లు చైనాపై టారిఫ్స్‌ను 500%కి పెంచేందుకు ట్రంప్‌కు అధికారమివ్వాలని చూస్తున్నారు’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. పైకి రష్యన్ ఆయిల్ పేరు చెబుతున్నా.. రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఈ బెదిరింపులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 16, 2025

యజ్ఞం ఎలా ఆవిర్భవించిందంటే?

image

మనిషి చేసే ఏ కార్యమైనా ఫలించాలంటే మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు. అందుకు దైవకృప కూడా తప్పనిసరిగా ఉండాలి. మన వేదం కూడా ఇదే విషయం చెబుతోంది. అందుకే దైవకృపను పొందడానికి వేదం యజ్ఞాన్ని ఆవిర్భవించింది. యజ్ఞం అంటే ఒంటరిగా చేసేది కాదు. అందరూ కలిసి చేయాలి. అప్పుడే అద్భుతమైన ఫలితం ఉంటుంది. పురోహితులు, యజమానులు.. ఇలా సమష్టి శ్రమ, కృషి వల్లే యజ్ఞం విజయవంతం అవుతుంది. <<-se>>#VedikVibes<<>>