News September 29, 2024
రూ.32,237 కోట్ల అంచనాతో మెట్రో ఫేజ్-2
HYD మెట్రో రెండో దశ DPRకు ప్రభుత్వం ఫైనల్ టచ్ ఇస్తోంది. రూ.32,237 కోట్ల అంచనాతో మొత్తం 116.2 KM మార్గం నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40KM, ఆరాంఘర్-కొత్త హైకోర్టు(రాజేంద్రనగర్) మీదుగా ఎయిర్‌పోర్టుకు కొత్త లైన్, కారిడార్-4 భాగంగా నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.6KM కొత్త మార్గాలు నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో దాదాపు 1.6కి.మీ మేర భూగర్భంలో మెట్రో లైన్ నిర్మిస్తారు.
Similar News
News October 5, 2024
అక్టోబర్ 5: చరిత్రలో ఈరోజు
1911: నటి, గాయని పసుపులేటి కన్నాంబ జననం
1975 : హాలీవుడ్ నటి కేట్ విన్‌స్లెట్ జననం
2001 : ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం
2011 : యాపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం
1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మృతి
* ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
News October 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 5, 2024
శుభ ముహూర్తం
తేది: అక్టోబర్ 5, శనివారం
తదియ పూర్తి
స్వాతి: రా.9.33 గంటలకు
వర్జ్యం: తె.3.45 నుంచి ఉ.5.32 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.5.59 నుంచి ఉ.6.46 గంటల వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు