News June 29, 2024
రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్: కేంద్ర మంత్రి
రెండు రోజుల్లో నీట్-పీజీ 2024 కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీక్ కేసులో CBI విచారణ కొనసాగుతుందన్నారు. పలు పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ముందస్తుగానే నీట్-పీజీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు యూజీసీ-నెట్ పరీక్ష జరిగిన తర్వాతి రోజు రద్దు చేయగా ఆగస్టు 21, సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
అసర్: సాయంత్రం 4.07 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 11, 2024
శుభ ముహూర్తం
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఏకాదశి: రా.1.09 గంటలకు
రేవతి: ఉ.11.47 గంటలకు
వర్జ్యం: ఉ.6.11 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11.38-12.23 గంటల వరకు