News April 24, 2024
ధోనీని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు: రైనా

సీఎస్కే మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2014లో పంజాబ్ చేతిలో క్వాలిఫయర్-2లో ఓటమి తర్వాత ధోనీ చాలా కోపంగా కనిపించారని చెప్పారు. మిస్టర్ కూల్‌ని అలా ఎప్పుడూ చూడలేదని గుర్తు చేసుకున్నారు. చివరి వరకు క్రీజులో(31 బంతుల్లో 42*) ఉన్నా గెలిపించకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్‌లు, హెల్మెట్‌ని విసిరేశాడని చెప్పారు. కాగా ఈ మ్యాచులో రైనా 25 బంతుల్లోనే 87 పరుగులు చేశారు.
Similar News
News December 14, 2025
లోక్ అదాలత్‌లో 10,526 కేసుల పరిష్కారం: జడ్జి శ్రీదేవి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 34 బ్రాంచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7 గంటల నాటికి 10,361 పెండింగ్ కేసులు, 165 ఫ్రీలిటికేషన్ కేసులు రాజీ అయ్యాయి. ముఖ్యంగా, 147 వాహన ప్రమాద బీమా కేసులలో సుమారు రూ. 14 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు అందించినట్లు ఆమె తెలిపారు.