News August 5, 2024
చైనా విషయంలో నీతి ఆయోగ్ సభ్యుడు కీలక వ్యాఖ్యలు

చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే FDIలను ఆహ్వానించి మనదేశంలోనే ఉత్పత్తి చేసుకోవడం మంచిదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ వీరమణి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు విడుదలైన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం. 2000- 2024 మధ్య FDI ఈక్విటీ ఇన్‌ఫ్లోలో చైనా కేవలం 0.37 శాతం వాటాతో 22వ స్థానంలో ఉంది.
Similar News
News March 27, 2026
రీజినల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ DPR రెడీ!

TG: RRR సౌత్ పార్ట్ పనుల్లో కేంద్రం స్పీడ్ పెంచింది. DPR కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటికే DPR తయారీకి కన్సల్టెన్సీని అపాయింట్ చేసినట్లు తెలిపారు. నార్త్ పార్ట్ పనులు టెండర్ స్టేజ్‌లో ఉండగా ఇప్పుడు సౌత్ పార్ట్ విషయంలోనూ ముందడుగు పడటం విశేషం.