News December 2, 2024
మావోలపై విష పదార్థాలు వాడలేదు: డీజీపీ

TG: ములుగు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకే పోస్టుమార్టం నిర్వహిస్తామని DGP జితేందర్ తెలిపారు. తాము ఎవరిపైనా విష పదార్థాలు వినియోగించలేదని తెలిపారు. పౌర హక్కుల నేతల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చేశామని, వారు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.
Similar News
News March 16, 2026
కాకినాడ: ‘కలెక్టరేట్‌లో నేడు PGRS, రెవెన్యూ క్లినిక్‌లు’

కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం 1100 నంబర్ ఉపయోగించాలని, రాలేని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు.