News February 10, 2025

రాత్రివేళ అమ్మాయిలనీ చూడకుండా.. ఇన్ఫోసిస్‌లో దారుణం!

image

మైసూర్‌లోని <<15388532>>ఇన్ఫోసిస్<<>> క్యాంపస్‌లో వేటుపడ్డ 400 ట్రైనీలతో మేనేజ్మెంట్ మానవత్వం మరిచి కర్కశంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. FEB 7న 6PMలోపు వెళ్లిపోవాలని ఆదేశించడంతో యువతులు ఇబ్బంది పడ్డారు. ‘ఈ ఒక్క రాత్రికి ఉండనివ్వండి. రేపు వెళ్లిపోతాను. ఈ రాత్రి ఎక్కడికని వెళ్లగలను’ అంటూ MP అమ్మాయి ఏడుస్తూ అడిగితే ‘అదంతా మాకు తెలియదు. మీరిప్పుడు ఉద్యోగి కాదు. వెళ్లిపోవాల్సిందే’ అని చెప్పినట్టు తెలిసింది.

Similar News

News April 16, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,387 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News April 16, 2026

డీలిమిటేషన్.. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు?

image

జనాభా ప్రాతిపదికనే MP సీట్ల పెంపు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో TGలో అసెంబ్లీ స్థానాలు 178కి చేరనున్నాయి. HYD-20, RR, మేడ్చల్‌-12 చొప్పున, NZB, NLG, సంగారెడ్డిలో ఎనిమిదేసి, KMM-7, SRPT-6, MBNR, VKB, SDPT, కామారెడ్డి, KNR, HNK, కొత్తగూడెంలో ఐదేసి, ADB, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, MHBD, WGL, MDK, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, జనగామ, ASF-3, భూపాలపల్లి-2, ములుగు-1.