News May 26, 2024

దూసుకొస్తున్న తుఫాన్.. 394 విమానాలు రద్దు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ <<13316903>>తుఫాన్<<>> బెంగాల్ తీరం వైపుగా దూసుకొస్తోంది. ముందు జాగ్రత్తగా ఇవాళ సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 394 విమానాలను రద్దు చేస్తున్నట్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయం 63 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. తుఫాను తీరం దాటే సమయంలో 80-90Kmph వేగంతో ఈదురుగాలులు, 200mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD వెల్లడించింది.

Similar News

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.