News January 21, 2025
ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..

అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.
Similar News
News February 15, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 15, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 15, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2025
శుభ ముహూర్తం (15-02-2025)

✒ తిథి: బహుళ తదియ రా.10.28 వరకు
✒ నక్షత్రం: ఉత్తర రా.12.33 వరకు
✒ శుభ సమయం: ఉ.11.38 నుంచి మ.12.14, సా.4.38-సా.5.26
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి ఉ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: ఉ.6.35 నుంచి ఉ.8.17 వరకు
✒ అమృత ఘడియలు: సా.4.31 నుంచి సా.6.33 వరకు