India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ BJP, BRS కలిసి ఆడుతున్న నాటకమని సీఎం రేవంత్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ‘కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు. PM మోదీ కూడా దీనిపై ఏం మాట్లాడట్లేదు. వారిద్దరి మౌనం వెనుక ఏదో వ్యూహం ఉంది. ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
TG: MLC కవిత కేసు విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఆమెతో మాట్లాడేందుకు న్యాయవాదులకు జడ్జి అనుమతినిచ్చారు. దీంతో కోర్టు హాలులో ఆమెతో న్యాయవాదులు భేటీ అయ్యారు.
☛ యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్ ☛ దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
☛ పర్చూరు – ఎడం బాలాజీ , చీరాల- కరణం వెంకటేశ్ ☛ అద్దంకి – హనిమిరెడ్డి
☛ సంతనూతలపాడు – మేరుగు నాగార్జున ☛ ఒంగోలు – బాలినేని శ్రీనివాస్ రెడ్డి , ☛ కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్ ☛ కొండపి – ఆదిమూలపు సురేశ్, ☛ మార్కాపురం – అన్నా రాంబాబు ☛ గిద్దలూరు – కె.నాగార్జునరెడ్డి
☛ కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్
కొద్దిసేపటి క్రితం ప్రకటించిన YCP MLA అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి)కు పోటీగా లావణ్య, బాలకృష్ణ (హిందూపురం)కు TN దీపిక పోటీ ఇస్తారని YCP ప్రకటించింది.
☛ తుని – దాడిశెట్టి రాజా
☛ ప్రత్తిపాడు (కాకినాడ) – వరుపుల సుబ్బారావు
☛ పిఠాపురం – వంగా గీత
☛ కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
☛ పెద్దాపురం – దొరబాబు
☛ అనపర్తి – సూర్యనారాయణ రెడ్డి
☛ కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
☛ ముమ్మిడివరం – వెంకట సతీశ్ కుమార్
☛ అమలాపురం – విశ్వరూప్
* కావలి – ప్రతాప్ కుమార్ రెడ్డి
* ఆత్మకూర్ – విక్రమ్ రెడ్డి
* కోవూరు – ప్రసన్నకుమార్ రెడ్డి
* నెల్లూరు సిటీ – ఖలీల్ అహ్మద్
* నెల్లూరు రూరల్ – ప్రభాకర్ రెడ్డి
* సర్వేపల్లి – కాకాని గోవర్ధన్ రెడ్డి
* గూడూరు – మేరిగ మురళీధర్
* సూళ్లూరుపేట – సంజీవయ్య, * వెంకటగిరి – రాంకుమార్ రెడ్డి, * ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్ రెడ్డి
☛ రాజోలు – గొల్లపల్లి సూర్యారావు
☛ గన్నవరం (కోనసీమ) – విప్పర్తి వేణుగోపాల్
☛ కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి
☛ మండపేట – తోట త్రిమూర్తులు
☛ రాజానగరం – జక్కంపూడి రాజా
☛ రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
☛ రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
☛ జగ్గంపేట – తోట నర్సింహం
☛రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్
*కొవ్వూరు- తలారి వెంకట్రావు
*నిడదవోలు- శ్రీనివాస్ నాయుడు
*ఆచంట- శ్రీ రంగనాథ రాజు
*పాలకొల్లు- శ్రీహరి గోపాలరావు
*నరసాపురం- నాగరాజ వరప్రసాద రాజు
*భీమవరం- గ్రంధి శ్రీనివాస్
*ఉండి- నర్సింహ రాజు
● మడకశిర: ఈర లక్కప్ప
● హిందూపురం: టి.ఎన్ దీపిక
● పెనుకొండ: కె.వి.ఉషశ్రీ చరణ్
● పుట్టపర్తి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
● ధర్మవరం: కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
● కదిరి: మక్బుల్ అహ్మద్
● రాయదుర్గం: మెట్టు గోవింద రెడ్డి
● ఉరవకొండ: వై విశ్వేశ్వర రెడ్డి
● గుంతకల్లు: వై.వెంకటరామి రెడ్డి
● తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దా రెడ్డి
● శింగనమల: ఎం.వీరాంజనేయులు
● అనంతపురం అర్బన్: అనంత వెంకటరామి రెడ్డి
● కళ్యాణదుర్గం: తలారి రంగయ్య
● రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
Sorry, no posts matched your criteria.