News April 25, 2024

పంచాయతీ ఎన్నికలు ‘బ్యాలెట్’తోనే..

image

TG: లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్‌లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా.. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

Similar News

News March 21, 2026

ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

image

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్ర‌మంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.

News March 21, 2026

వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

image

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.