News March 17, 2024
పాపన్నపేట: తండ్రిని చంపిన తనయుడు

పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో సంగం ప్రేమానందం(45)ను కొడుకు సందీప్ కొట్టి ఉరివేసి హత్య చేసినట్లు SI నరేశ్ తెలిపారు. తాగుడుకు బానిసైన ప్రేమానందం తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు పంచాయతీ నిర్వహించిన మార్పు రాకపోగా బుధవారం మళ్లీ గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన కొడుకు సందీప్.. తండ్రిని కొట్టి ఉరేసి చంపేశాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Similar News
News April 11, 2026
13 నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ వీక్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏటా ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.