News April 13, 2024
ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కుడు!

ఆగ్రాకు చెందిన హన్సురామ్ అంబేడ్కరీ(78)కి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటి వరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కసారీ గెలవలేదు. రానున్న ఎన్నికలకూ ఆగ్రా, ఫతేపుర్ సిక్రీ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. ‘పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలకూ పోటీ చేశా. రాష్ట్రపతి పదవికీ ట్రై చేశా. తిరస్కరించారు. 100సార్లు నామినేషన్ నా లక్ష్యం. అది పూర్తయ్యాక మానేస్తాను’ అని తెలిపారు.
Similar News
News March 15, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 15, 2026
శుభ సమయం (15-3-2026) ఆదివారం

➤ తిథి: బహుళ ఏకాదశి ఉ.7.04 వరకు
➤ నక్షత్రం: శ్రవణం ఉ.4.19 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.53-10.07, ఉ.11.07-మ.12.06, మ.2.05-సా.4.27
➤ రాహుకాలం: సా.4.30-6.00
➤ యమగండం: మ.12.00-1.30
➤ దుర్ముహూర్తం: సా.4.28-5.16
➤ వర్జ్యం: ఉ.7.10-ఉ.8.52
➤ అమృత ఘడియలు: సా.5.19-రా.7.01
News March 15, 2026
శుభ సమయం (15-3-2026) ఆదివారం

➤ తిథి: బహుళ ఏకాదశి ఉ.7.04 వరకు
➤ నక్షత్రం: శ్రవణం ఉ.4.19 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.53-10.07, ఉ.11.07-మ.12.06, మ.2.05-సా.4.27
➤ రాహుకాలం: సా.4.30-6.00
➤ యమగండం: మ.12.00-1.30
➤ దుర్ముహూర్తం: సా.4.28-5.16
➤ వర్జ్యం: ఉ.7.10-ఉ.8.52
➤ అమృత ఘడియలు: సా.5.19-రా.7.01


