News February 10, 2025
సినీ వేదికలపై పాలిటిక్స్ చేయకూడదు: బండ్ల

‘లైలా’ ఈవెంట్లో పృథ్వీ చేసిన <<15417744>>కామెంట్లపై<<>> నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే వారు ఆయా వేదికలపై పాలిటిక్స్ చేయకూడదని ట్వీట్ చేశారు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలని సూచించారు. నటించినవారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణమన్నారు. ‘గెలిచిన వానికి ఓటమి తప్పదు. ఓడిన వానికి గెలుపు తప్పదు. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు’ అని రాసుకొచ్చారు.
Similar News
News November 19, 2025
MNCL: ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలి

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తోందన్నారు.

ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్‌కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.