News September 9, 2025
రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన CP రాధాకృష్ణన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజాజీవితంలో మీ దశాబ్దాల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడనుంది. మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘పేదల ఉన్నతికి, సమాజ సేవకు జీవితం అంకితం చేశారు. ఉత్తమ VPగా నిలుస్తారన్న నమ్మకం నాకు ఉంది’ అని PM మోదీ పేర్కొన్నారు. అమిత్‌షా, CBN, పవన్, లోకేశ్, జగన్ ఆయనకు విషెస్ తెలిపారు.
Similar News
News March 7, 2026
TODAY HEDALINES

*13 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్ చేస్తాం: CBN
*ఉగాది తర్వాత లోకేశ్ సీఎం: పేర్ని నాని
*ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్
*ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: CM రేవంత్
*ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్
*యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయం చేస్తోందన్న అమెరికా
*యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
*TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ: హైకోర్టు
News March 7, 2026
రాములోరి కళ్యాణం.. టికెట్ల రేట్లు ఇవే

TG: భద్రాచలంలో ఈ నెల 19 నుంచి APR 2 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో స్వామివారి కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం <
News March 7, 2026
ఇండియన్ బిలియనీర్ల సంపద రూ.112 లక్షల కోట్లు

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం బిలియనీర్ల సంఖ్య 4,020కి చేరింది. గతేడాదితో పోలిస్తే 578 మంది పెరిగారు. 1,100 బిలియనీర్లతో చైనా టాప్‌లో ఉండగా, ఆ తర్వాత US(1,000), IND(308) ఉన్నాయి. ఇండియన్ బిలియనీర్ల సంపద ₹112L Cr. ఇక ఎలాన్ మస్క్ $792Bn ఆస్తితో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆ తర్వాత జెఫ్ బెజోస్-అమెజాన్($300Bn), లారీ పేజ్-ఆల్ఫాబెట్($271Bn), లారీ ఎల్లిసన్-ఒరాకిల్($267Bn) ఉన్నారు.


