News April 27, 2024

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

image

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శల వర్షం గుప్పించారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో వ్యక్తి ప్రధానిగా ఉంటారని మోదీ ఎద్దేవా చేశారు. దక్షిణ భారత్‌ను ప్రత్యేక దేశంగా చేయాలంటారని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ కూటమికి మూడంకెల సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని అన్నారు.

Similar News

News April 15, 2026

విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

image

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.