News June 21, 2024

ఏపీ కొత్త మంత్రుల హామీలు

image

➥కోర్టులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే అంశాన్ని పరిశీలిసున్నాం. భూరికార్డుల మెయింటెనెన్స్‌కి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తాం: రెవెన్యూ మంత్రి అనగాని
➥రాష్ట్రంలో గిఫ్ట్ సిటీ(గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ) అభివృద్ధిపై దృష్టి పెడతా: పరిశ్రమల మంత్రి భరత్
➥ఎకో, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల
➥BC స్టడీ సర్కిళ్లలో ఉచిత DSC కోచింగ్: BC సంక్షేమ మంత్రి సవిత.

Similar News

News April 16, 2026

ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

image

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)

News April 16, 2026

IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.