News December 6, 2024
హిందీలో చరిత్ర సృష్టించిన పుష్ప-2!

పుష్ప-2 మూవీ హిందీలో చరిత్ర సృష్టించింది. నాన్ హాలిడే(గురువారం) రోజున విడుదలై ఫస్ట్ డే రూ.65-67 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచినట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకులు వెల్లడించారు. రూ.70 కోట్ల మార్క్‌నూ దాటి ఉండొచ్చని అంచనా వేశారు. ఒక టాలీవుడ్ డబ్బింగ్ మూవీ హిందీలో అదరగొట్టడం అద్భుతమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఓ తెలుగు చిత్రం డామినేట్ చేస్తోందని పేర్కొంటున్నారు.
Similar News
News April 12, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ స్కిన్ లెస్ రూ.230-రూ.320 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.280, వరంగల్‌లో రూ.260, కామారెడ్డిలో రూ.270-280కు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.220, గుంటూరులో రూ.260, రాజమండ్రిలో రూ.240, ప్రకాశంలోని అద్దంకిలో రూ.320, ఏలూరు(D) నూజివీడులో రూ.300, నంద్యాలలో రూ.280-300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.