News February 19, 2025
రేఖ or వర్మ.. కౌన్ బనేగా సీఎం?

దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. మ.3.30 గంటలకు ఢిల్లీ బీజేపీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. రేసులో మాజీ CM కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు ఈసారి హస్తిన పీఠాన్ని మహిళే అధిష్ఠిస్తారని, షాలిమార్ బాగ్ MLA రేఖా గుప్తానే పదవి వరించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
Similar News
News November 22, 2025
నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.