News January 17, 2025

రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టాడు: KTR

image

TGలో ఇచ్చిన హామీలు అమలు చేయని CM రేవంత్ ఢిల్లీలో కొత్త నాటకం మొదలెట్టారని KTR విమర్శించారు. ఆయన వ్యవహారం తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ట్వీట్ చేశారు. ‘ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు ₹2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? ₹5లక్షల విద్యాభరోసా ఎక్కడ? ఇక్కడి హామీలకే దిక్కు లేదు.. <<15169364>>ఢిల్లీలో హామీలకు గ్యారంటీ<<>> ఇస్తున్నావా?’ అని ప్రశ్నించారు.

Similar News

News February 16, 2025

SRH మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే

image

IPL-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచులు ఆడనుంది. ఇందులో HYDలోనే 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ 23న RRతో HYDలో తలపడనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, తదితర ప్లేయర్లతో SRH శత్రు దుర్భేద్యంగా ఉంది. SRH పూర్తి షెడ్యూల్‌ని పై ఫొటోలో చూడవచ్చు. కాగా, ఈ ఏడాది IPL మార్చి 22న కోల్‌కతాలో ప్రారంభం కానుంది.

News February 16, 2025

IPL-2025: ఏ జట్టుకు ఏ రోజు మ్యాచ్(FULL LIST)

image

ఐపీఎల్ 18వ సీజన్‌ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మొత్తం పది టీమ్‌(KKR, SRH, RCB, CSK, MI, DC, PBKS, GT, LSG, RR)లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఏ జట్టు ఏ రోజు ఎవరితో ఏ వేదికలో మ్యాచ్ ఆడనుంది? పూర్తి జాబితాను పై ఫొటోల్లో చూడవచ్చు.

News February 16, 2025

మిస్డ్ కాల్‌కు తిరిగి కాల్ చేస్తే అంతే సంగతులు

image

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!