News November 26, 2024
రిషభ్.. నువ్వెప్పుడూ నా సోదరుడివే: జిందాల్

వేలంలో LSGకి వెళ్లిన రిషభ్ పంత్‌ను ఉద్దేశిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘పంత్. నువ్వెప్పుడూ నా సోదరుడివే. నీకోసం ఏం చేయాలో అంతా చేశాం. కుటుంబీకుడిలా ట్రీట్ చేశాం. నిన్ను వేరే జట్టుకు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఎప్పటికీ నువ్వు డీసీ ఆటగాడివే. మళ్లీ ఎప్పుడైనా కలుస్తామేమో. డీసీతో ఆడినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నీ ఆటను ఆస్వాదిస్తాను’ అని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
శుభ సమయం (21-2-2026) శనివారం

➤ తిథి: శుద్ధ చవితి మ.1.57 వరకు ➤ నక్షత్రం: రేవతి రా.8.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.58-8.20, ఉ.10.15-మ.1.09, మ.2.06-మ.3.04, సా.4.59-5.57 ➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ➤ యమగండం: మ.1.30-3.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.6.24-7.57 ➤ వర్జ్యం: ఉ.8.42-10.15 ➤ అమృత ఘడియలు: సా.5.55-రా.7.27 వరకు