News August 3, 2024

అర్ష్‌దీప్ సింగ్‌పై రోహిత్ ఆగ్రహం!

image

నిన్న గెలవాల్సిన మ్యాచ్ టై కావడంతో అర్ష్‌దీప్ సింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ధోనీ స్టైల్‌లో ఫినిష్ చేసేందుకు వచ్చి, టై చేశారని కామెంట్స్ చేస్తున్నారు. బాల్స్ ఉన్నప్పటికీ అనవసర షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. అర్ష్‌దీప్ సింగ్‌పై కోప్పడినట్లు తెలుస్తోంది. పై ఫొటో చూసి, రోహిత్ ఏమని ఉంటారో కామెంట్ చేయండి.

Similar News

News March 22, 2026

ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 22, 2026

ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 22, 2026

ఈరోజు నమాజ్ వేళలు (22-3-2026) ఆదివారం

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:07 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:45 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.