News December 23, 2024

కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలు.. వివరాలివే

image

TG: కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద రూ.2.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. వధూవరులు TG వాసులై, ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఎస్సీ వారై ఉండాలి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తై ఉండాలి. పెళ్లైన ఏడాదిలోపే అప్లై చేసుకోవాలి. తొలి వివాహానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 20, 2026

ADB: ఆర్టీసీ సంస్థకు రూ.1.27కోట్ల ఆదాయం

image

సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ సంస్థకు రూ.1.27కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేకంగా 346 ప్రత్యేక బస్సులు నడపడంతో ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల్లో ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఈ ఆదాయం రావడానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.