News August 14, 2024
రూ.20 లక్షల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు
TG: నేటి నుంచి ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అదనపు సంచాలకురాలు డి.ఉమాదేవి తెలిపారు. తెలంగాణ <
Similar News
News September 16, 2024
TODAY HEADLINES
➣TG: వడ్డీ చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్
➣టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
➣మా జోలికి వస్తే ఒళ్లు చింతపండు అయితది: రేవంత్
➣100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా?: హరీశ్
➣AP: మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు: జగన్
➣రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం
➣రాజధాని రైతులకు కోరుకున్న చోట స్థలాలు: మంత్రి నారాయణ
➣విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం కుట్ర: బొత్స
News September 16, 2024
చేతికి ఫ్రాక్చర్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న నీరజ్
బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జావెలిన్ త్రో స్టార్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తాను విరిగిన చేతితో ఆడాడని X ద్వారా వెల్లడించారు. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డానని, ఎక్స్ రేలో తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తెలిపారు. డాక్టర్ల సహకారంతో ఫైనల్ ఆడగలిగాని తెలిపారు. ఆట పట్ల అతడికున్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
News September 16, 2024
మందుబాబులకు బిగ్ రిలీఫ్.. తగ్గనున్న మద్యం ధరలు?
AP: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా GOVT కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2019 కంటే ముందు APలో అమలైన పాలసీనే మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విధివిధానాలను క్యాబినెట్ సబ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కమిటీ నిర్ణయించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత OCT 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశముంది.