News August 27, 2024

వైద్యులకు సెల్యూట్!

image

తమకు సమయం సందర్భం లేకుండా ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయని ఓ కార్డియాలజిస్ట్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. గుండె సంబంధిత సమస్యలతో వచ్చిన రోగికి ప్రతి నిమిషం ఎంతో ముఖ్యమని, నిద్రాహారాలు మానేసి ప్రాణాలు రక్షిస్తామని చెప్పారు. ‘3.30amకు ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని కాల్ రాగానే ఆస్పత్రికి పరిగెత్తి యాంజియోప్లాస్టీ చేసి బతికించా’ అని చెప్పారు. దీంతో వైద్యులు దేవుళ్లంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Similar News

News November 18, 2025

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

image

TG: మహబూబ్‌నగర్‌లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

వాహన ఫిట్‌నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

image

వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్‌కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.