News February 4, 2025

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ: రేవంత్ రెడ్డి

image

TG: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో క్రిమీలేయర్ ప్రతిపాదనను రేవంత్ తిరస్కరించారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు ఇస్తామన్నారు. మరోవైపు ఉపఎన్నికలు వస్తాయనే విపక్షాల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.

Similar News

News February 9, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(BE, BTech), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు FEB 10న, డిప్లొమా ట్రైనీలకు FEB 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in/

News February 9, 2026

జెమినీ, చాట్‌GPTకి దీటుగా మన ‘సర్వం ఏఐ’!

image

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్‌GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్‌GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్‌ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

News February 9, 2026

సర్వం ఏఐ.. ఇంతకీ ఏంటిది?

image

సర్వం ఏఐ కంపెనీని 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. హైఎండ్ క్లౌడ్ కంప్యూటర్ల కోసమే కాకుండా ఫోన్లు, స్థానిక భాషల కోసం దీన్ని రూపొందించారు. భారత భాషల్లోని క్లిష్టమైన డాక్యుమెంట్లనూ Sarvam Vision ఈజీగా చదివేస్తోంది. text-to-speech టూల్ ‘Bulbul’ 11 భారత భాషల్లో 32 వాయిస్‌లు అందిస్తోంది. చౌకగా, స్థానిక భాషలతో, స్క్రిప్టులను చదవడంలో మేలైన OCRతో ఇక్కడి సంస్థలను సర్వం ఏఐ ఆకర్షిస్తోంది.