News September 13, 2024

సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం

Similar News

News November 25, 2025

వనపర్తి జిల్లా ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

image

వనపర్తి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి.

మొదటి విడత: ఘణపురం, పెద్దమందడి, రేవల్లి, గోపాల్‌పేట, ఏదుల మండలాలు.
రెండో విడత: ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపూర్, వనపర్తి మండలాలు.
మూడో విడత: చిన్నంబావి, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపల్ వాటర్‌తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

image

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.