News December 17, 2024
ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు ఎదురు దెబ్బతగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలన్న ఆయన అభ్యర్థనను న్యూయార్క్ జడ్జి తిరస్కరించారు. అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ కేసు ప్రభావం చూపుతుందన్న ట్రంప్ లీగల్ టీం వాదనలను జడ్జి తోసిపుచ్చారు. ఈ కేసులో ట్రంప్ దోషిగా రుజువైనప్పటికీ శిక్ష ఖరారు కాలేదు.
Similar News
News January 20, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 20, 2025
శుభ ముహూర్తం (20-01-2025)
✒ తిథి: బహుళ షష్ఠి ఉ.8.58 వరకు
✒ నక్షత్రం: హస్త రా.7.50 వరకు
✒ శుభ సమయం: సా.6.56-7.20 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: 1.మ.12.24-1.12 వరకు
2.మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: తె.4.42-6.28 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.16-3.02 వరకు
News January 20, 2025
TODAY HEADLINES
✒ ఖోఖో తొలి వరల్డ్ కప్.. విజేతగా భారత్
✒ బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం
✒ AP: 2028కి రాష్ట్రమంతా పోలవరం నీళ్లు: అమిత్ షా
✒ APకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది: సీఎం
✒ APలోనే తొలిసారి గుంటూరులో ‘కొకైన్’ కలకలం
✒ లోకేశ్‌ను Dy.CM చేయడానికి షా ఒప్పుకోలేదు: అంబటి
✒ TGలో కాపిటా ల్యాండ్ ₹450 కోట్ల పెట్టుబడులు: CMO
✒ రేషన్ కార్డు రూల్స్‌లో మార్పులు చేయాలి: హరీశ్
✒ వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం