News May 11, 2024

చాప కింద నీరులా విస్తరిస్తూ.. – 2/2

image

నిజాం, రజాకార్ల చరిత్రను బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనేది విశ్లేషకుల మాట. BJP తెలంగాణలో ఈ స్థాయికి రావడం వెనుక RSS కృషి సైతం ఉందన్నారు. ‘ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే TG ప్రాంతాలు ఆర్యసమాజ్‌కు కంచుకోట. ఆ ప్రభావం తగ్గాక దానిని RSS క్యాష్ చేసుకుని లెఫ్ట్ వ్యతిరేకుల మద్దతు కూడగట్టింది. 1984లో హనుమకొండ ఎంపీ సీటును బీజేపీ గెలవడమే ఇందుకు నిదర్శనం’ అని తెలిపారు.<<-se>>#Elections2024<<>>

Similar News

News February 15, 2025

IMLT20 టోర్నీకి భారత జట్టు ఇదే

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో ఆడే భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఈనెల 22న నవీ ముంబైలో భారత్VSశ్రీలంక మ్యాచుతో ప్రారంభం కానుంది.

భారత జట్టు: సచిన్, యువరాజ్, రైనా, రాయుడు, Y పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ, కులకర్ణి, వినయ్ కుమార్, నదీమ్, రాహుల్ శర్మ, పవన్ నేగి, నమన్ ఓజా, గుర్‌కీరత్, అభిమన్యు మిథున్.

News February 15, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 15, 2025

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

image

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం

error: Content is protected !!