News August 19, 2024

శ్రీసిటీ జగన్ హయాంలో వచ్చిందే: YCP

image

AP: సీఎం చంద్రబాబు ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీసిటీని ప్రారంభించడంపై YCP సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆ కంపెనీ చంద్రబాబును చూసి రాలేదని, జగన్ హయాంలో వచ్చిందేనని పేర్కొంది. కష్టం ఎవరిదైనా దొడ్డిదారిలో ఆ క్రెడిట్ కొట్టేయడం చంద్రబాబుకు అలవాటు ఉంటూ ఎద్దేవా చేసింది. ‘నిజాలు నువ్వు దాచినా మీ ఫేక్ బతుకుల గురించి జనాలకు తెలుసులే’ అంటూ ఘాటుగా స్పందించింది.

Similar News

News February 7, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 7, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 07, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 7, 2025

శుభ ముహూర్తం(07-02-2025)

image

✒ తిథి: శుక్ల దశమి రా.11.09 వరకు
✒ నక్షత్రం: రోహిణి రా.8.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.9.23 నుంచి 9.53 వరకు, సా.4.23-4.35 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి ఉ.9.12 వరకు, మ.12.24 నుంచి 1.12 వరకు
✒ వర్జ్యం: రా.1.53 నుంచి మ.3.24 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.30 నుంచి 7.00 వరకు

error: Content is protected !!